వీడియో : హైదరాబాద్ రోడ్లపై ఉప్పెన : వరదకు ఎదురెళ్లి.. బైక్ తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

హైదరాబాద్ సిటీలో వర్షాలు, వరదలు ఎలా ఉన్నాయి.. రోడ్లపై నీళ్ల ప్రవాహం ఏ రేంజ్ లో ఉంది అనటానికి ఈ ఫొటోలు, వీడియోనే సాక్ష్యం...