భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్జడ్జి ఎం. శ్యాం శుక్రవారం తీర్పునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఏడేండ్ల కూతురిని పక్కింటికి వెళ్లి బియ్యం తీసుకురమ్మని 2019 జనవరి 3న పంపించింది. ఎంతసేపటికీ కూతురు రాకపోవడంతో ఆమె పక్కింటికి వెళ్లి తలుపు కొట్టింది. ఇంట్లో ఉన్న ప్రసాద్ కంగారుగా వచ్చి తలుపులు తీయడంతో ఏడుస్తూ చిన్నారి బయటకు వచ్చింది. చిన్నారి ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకపోవడంతో ఆ మహిళ విషయాన్ని భర్తకు చెప్పింది. కూతుర్ని తీసుకొని తల్లిదండ్రులు దమ్మపేట పొలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి ఏఎస్సై షేక్సర్దార్కేసు నమోదు చేయగా పాల్వంచ డీఎస్పీ మధుసూదన్రావు దర్యాప్తు చేపట్టారు. పది మంది సాక్షుల విచారణ అనంతరం ప్రసాద్కు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేలు ఫైన్ విధించారు. బాలికకు రూ. 5 లక్షల పరిహారం చెలించాలని తీర్పునిచ్చారు.
పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు
- ఖమ్మం
- March 25, 2023
లేటెస్ట్
- పాలమూరు రుణం తీర్చుకునేందుకే.. విద్యా నిధి తీసుకొచ్చా : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- వడ్డెరులకు రాజకీయ గుర్తింపు పెరగాలి : చైర్మన్ జెరిపేట జైపాల్
- లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలి : హై కోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి
- జగదేవపూర్ లో తాగునీటి కోసం మహిళల ధర్నా
- గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
- సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
- ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
- వాటర్ బాటిల్ తీసుకొస్తానని.. రూ. 5 కోట్ల బంగారంతో పరారైన డ్రైవర్..
- ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
- డాకు మహారాజ్ గుర్తుండిపోతుంది
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన