వేములవాడ రాజన్న అలయ బయట అవరణలో 2024 జులై 1వ తేదీన సోమవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) అనుమానప్పదంగా మృతిచెందాడు. మృతుడు కూల్ డ్రింక్ లో పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. సంఘటన స్థాలానికి చేరకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వీరా ప్రసాద్ పరిశీలించారు. అయితే మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియలేదని, అతని వద్ద సెల్ ఫోన్ ఉన్నప్పటికి అందులో ఎలాంటి డేటా లేదని, సిరిసిల్ల నుండి వేములవాడకు వచ్చిన బస్ టికెట్ మాత్రం లభ్యమైనట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వేములవాడ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన 87126 56413 నెంబర్ కు సమాచారం అందించాలని సీఐ వీర ప్రసాద్ తెలిపారు.
వేములవాడ రాజన్న ఆలయం బయట అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
- కరీంనగర్
- July 1, 2024
లేటెస్ట్
- అంబేద్కర్ అంటే భయమెందుకు? అమిత్ షా వ్యాఖ్యలపై ఓయూలో అధ్యాపకుల నిరసన
- అల్లు అర్జున్, డైరెక్టర్‌పై చర్యలు తీసుకోండి
- నేషనల్ షూటింగ్ చాంపియన్‌లో ధనుశ్కు సిల్వర్
- ప్రాక్టీస్ పిచ్‌లపై ఇండియా అసంతృప్తి..ఎంసీజీలో పాత పిచ్‌లపై నెట్ ప్రాక్టీస్‌తో ఆటగాళ్లకు గాయాలు
- ఆస్పత్రుల్లో నియామకాలపై నివేదిక ఇవ్వండి : దామోదర రాజనర్సింహ
- 3 పెండ్లిళ్లు.. 1.25 కోట్లు వసూలు.. పోలీసులకు చిక్కిన ‘దోపిడీ వధువు’
- గెట్ టు గెదర్‌కు వెళ్లి వస్తూ.. బీటెక్ విద్యార్థిని మృతి.. బైక్‌ను కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడ్డ యువతి
- షమీ రాలేడు..ఆసీస్‌తో చివరి రెండు టెస్టులు ఆడే చాన్స్ లేదు : బీసీసీఐ
- సన్నిలియోన్‌కు రూ. వెయ్యి పింఛన్.. ఛత్తీస్ గఢ్‌లో బయటపడిన మోసం
- అల్లు అర్జున్ వివాదాన్ని ముగించాలని కోరుకుంటున్నం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Most Read News
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే