జయశంకర్ భూపాలపల్లిలో దారుణ హత్య..

జయశంకర్ భూపాలపల్లిలో దారుణ హత్య..

జయశంకర్ భూపాలపల్లిలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి చంపి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు.  మృతుడు రాజలింగమూర్తిగా పోలీసులు గుర్తించారు.  రాజలింగమూర్తి మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని  గతంలో కేసీఆర్, హరీష్ రావులోపాటు పలువురిపై భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.