మంచిర్యాలలో చెన్నయ్ షాపింగ్ మాల్  

మంచిర్యాలలో చెన్నయ్ షాపింగ్ మాల్  

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్​లో ఏర్పాటు చేసిన చెన్నయ్ షాపింగ్ మాల్‌ను​ హీరోయిన్ కృతిశెట్టి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు శనివారం ప్రారంభించారు.

అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో వస్ర్తాలను అందించే చెన్నయ్ షాపింగ్ మాల్​ను ఈ నగరంలో ప్రారంభించడం ఎంతో సంతోషకరమని  అన్నారు.  షోరూమ్​ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. వెంకట్​రెడ్డి, శశిధర్​ రెడ్డి మాట్లాడుతూ ప్రారంభించిన ప్రతి చోటా కస్టమర్ల నుంచి మంచి ఆదరణ వస్తోందని వివరించారు.