మండిబజార్ ఫుల్​ బిజీ..

మండిబజార్ ఫుల్​ బిజీ..

రంజాన్​పండుగ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని సిటీలోని మండిబజార్​ ఫుల్​ బిజీగా కనిపించింది. ముస్లింలంతా బట్టలు, నిత్యావసర వస్తువులు, చెప్పులు, గాజులు, అత్తరులు.. ఇలా అవసరమైన వస్తువులను ఖరీదు చేస్తున్నారు. దీంతో మండిబబాజర్​ అంతా జనంతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్​ చార్మినార్​ తర్వాత ఎక్కువగా వస్తువులు వరంగల్​ మండిబజార్​లో కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా వస్తారు. దీంతో ఈ ప్రాంతం అంతా రద్దీగా మారింది.      

 

- గ్రేటర్​ వరంగల్, వెలుగు