నగరంలోని త్రిభువన్దాస్ భీమ్జీ ఝవేరీ (టీబీజెడ్) మంగళ 2024 పేరుతో నగల కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నటి సంయుక్త మీనన్ హైదరాబాద్‌లోని పంజాగుట్ట షోరూమ్‌లో వీటిని ప్రదర్శించారు.
ఈ కలక్షన్లలో వజ్రా లు, బంగారం కలసి ఉంటాయని టీబీజెడ్ ప్రకటించింది. మంగళలో వడ్డాణాలు, నెక్లెస్‌ల వంటి నగలు ఉంటాయని పేర్కొంది.