తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకెన్నేళ్లు నిరుద్యుగులకు ఉద్యోగాలు రాకుండా ఆపుతారు అంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్. ఉద్యోగ ప్రకటన చేసి 45 రోజులు అవుతున్నప్పటికి నోటిఫికేషన్ రాలేదంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ తన కొడుకును చూసినట్లే తెలంగాణలో ఉన్న అందరి బిడ్డల్ని కూడా చూడాలన్నారు.
మరిన్ని వార్తల కోసం..