తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎస్ సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, తెలంగాణ ప్రభుత్వ విఫ్ వినయ్ భాస్కర్ లు.. వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మరిన్ని వార్తల కోసం: