
చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని పలువురు అధికారులు, నాయకులు అన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు
Also Read : గవర్నర్ బీసీ వ్యతిరేకి : మంత్రి గంగుల
పద్మాదేవేందర్‌రెడ్డి, భూపాల్ రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధికార సంగప్పతో పాటు పలువురు అధికారులు, నాయకులు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ఆమె సేవలను కొనియాడారు.