భద్రాచలం, వెలుగు : దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం సమ్మక్క-, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. సమక్క, సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చారు. తెలంగాణ-, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దున జరిగే ఈ జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 3వ వరకు జాతర కొనసాగనుంది.