
హైదరాబాద్, వెలుగు: నీటి కొరత, క్లైమేట్ చేంజ్, వ్యవసాయ సమస్యలు, ప్లాస్టిక్ వంటి ఇండియా ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్న ఇన్నోవేటర్లకు మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎంఐఎఫ్) అండగా నిలిచింది.
వీరికి సపోర్ట్ చేసేందుకు ‘ఇన్నోవిన్– డే’ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ఇన్నోవేటర్లకు ఇన్వెస్టర్లను పరిచయం చేసింది. బిజినెస్ చేయడంపై, అవకాశాలను అందిపుచ్చుకోవడంపై నిపుణుల నుంచి గైడెన్స్ అందించింది.