మారుతి నుంచి 6 ఈవీలు

మారుతి నుంచి 6 ఈవీలు

న్యూఢిల్లీ:   మారుతీ సుజుకి 2030-–31 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్​ను మార్కెట్​కు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. మొదటి మోడల్​ను త్వరలోనే పరిచయం చేస్తామని తెలిపింది.    వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ చైర్మన్ ఆర్​సీ భార్గవ ఈ విషయాన్ని ప్రకటించారు.

  వచ్చే ఏడాది జనవరి 17న జరగనున్న 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్​ను ప్రదర్శిస్తామని మారుతి వెల్లడించింది.