
న్యూఢిల్లీ: వెహికల్ లోన్ల కోసం హీరో ఫిన్ కార్ప్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మారుతి సుజుకీ తెలిపింది. ఒప్పందం ప్రకారం హీరో ఫిన్కార్ప్మారుతి సుజుకీ కొత్త, పాత కార్లకు ఫైనాన్స్ చేస్తుందని మారుతి సీనియర్ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ చెప్పారు. లోన్లు అందించడానికి ఇప్పటి వరకు తాము 40 రిటైల్ ఫైనాన్స్ పార్ట్నర్లతో చేతులు కలిపామని చెప్పారు.