జేఎన్‌‌ఏఎఫ్‌‌ఏలో ఎంఎఫ్‌‌ఏ ప్రోగ్రామ్‌‌

జేఎన్‌‌ఏఎఫ్‌‌ఏలో ఎంఎఫ్‌‌ఏ ప్రోగ్రామ్‌‌

జవహర్‌‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 2023-–24 విద్యా సంవత్సరానికి జేఎన్‌‌ఏఎఫ్‌‌ఏయూ కాలేజ్‌‌ ఆఫ్‌‌ ఫైన్‌‌ ఆర్ట్స్‌‌ కళాశాలలో మాస్టర్‌‌ ఆఫ్‌‌ ఫైన్‌‌ ఆర్ట్స్‌‌ ప్రోగ్రామ్‌‌(ఫుల్‌‌ టైం- సెల్ఫ్‌‌ ఫైనాన్స్‌‌)లో అడ్మిషన్స్​కు సంబంధించి నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. బీఎఫ్‌‌ఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 8లోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

అర్హత: సంబంధిత విభాగంలో బీఎఫ్‌‌ఏ ఉత్తీర్ణులై ఉండాలి.  ఎంట్రన్స్​ ఎగ్జామ్​, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్‌‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
దరఖాస్తులు: ఆన్​లైన్​లో ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.jnafau.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.