మేబెల్లైన్ న్యూయార్క్ నుంచి కొత్త ప్రొడక్టులు

మేబెల్లైన్ న్యూయార్క్ నుంచి కొత్త  ప్రొడక్టులు

హైదరాబాద్, వెలుగు: బ్యూటీ ప్రొడక్టుల తయారీ సంస్థ మేబెల్లైన్ న్యూయార్క్ సన్​కిస్సర్​పేరుతో హైలైటర్, బ్లష్లను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది టూ ఇన్​వన్​ప్యాక్​. ముఖానికి సహజమైన సూర్యకాంతి మెరుపును అందించడానికి దీనిని రూపొందించామని కంపెనీ తెలిపింది.  దీనిని ఉపయోగించడం సులభమని, చర్మంలో బాగా కలిసిపోతుందని తెలిపింది. హైలైటర్ చాలా రంగులలో అందుబాటులో ఉంటుంది. చర్మపు టోన్కు సరిపోయే రంగును ఎంచుకోవచ్చు. దాదాపు12 గంటల వరకు చర్మాన్ని సంరక్షిస్తుందని, 24 గంటల్లో ఎప్పుడైనా దీనిని వాడవచ్చని పేర్కొంది. సన్​కిస్సర్లో విటమిన్​ఈ ఉంటుంది.