హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం (నవంబర్ 6) మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయానికి విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల తీరుపై మేయర్ విజయలక్ష్మి మండిపడ్డారు. ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని.. ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. విధులకు గైర్హాజరైన అధికారులు, ఉద్యోగుల పేర్లను నమోదు చేయాలని సంబంధిత అధికారులకు మేయర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న తెలంగాణ ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేపైన అధికారులను ఆరా తీశారు.
GHMC ఆఫీస్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు
- హైదరాబాద్
- November 6, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- మోడీకి కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ఆంధ్రుల హక్కు మీద లేదు: వైఎస్ షర్మిలా రెడ్డి
- KCR movie : డిసెంబర్ 28న ఓటీటీలోకి కేసీఆర్
- పుష్ప2లో ఏముంది..ఎర్రచందనం దొంగని హీరోగా చూపిండ్రు: నారాయణ
- వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొన్నం ప్రభాకర్
- సినిమా వాళ్లను సీఎం రేవంత్ భయపెట్టొద్దు : హరీశ్ రావు
- Credit Card payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్..ఈ తప్పు చేస్తే.. భారీగా ఫైన్ చెల్లించాల్సిందే..
- TG TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- డ్రగ్స్ పై టీజీ న్యాబ్ ఉక్కుపాదం ..న్యూఇయర్ వేడుకలపై నిఘా
- V6 DIGITAL 26.12.2024 EVENING EDITION
- ఫ్లైట్ టైరులో డెడ్ బాడీ.. షాకింగ్‌కు గురి చేసిన ఘటన
Most Read News
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్‌లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- హైదరాబాద్‌లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- బాచుపల్లిలో గన్‌తో యువకులు హల్చల్
- సహారా బాధితులకు డబ్బులు పడేది ఎప్పుడో చెప్పిన కేంద్ర ప్రభుత్వం..