శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఆర్బీనగర్ కాలనీలో శనివారం త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపును నిర్వహించారు. అమెరికాకు చెందిన డాక్టర్ అమర్నాథ్ పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేశారు. దాదాపు 200 మందికి పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్రినేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మడపతి పరమేశ్వరీ నరేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే శంషాబాద్ లోనూ వైద్య శిబిరం నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయుర్వేద మెడికల్ క్యాంప్
- హైదరాబాద్
- November 25, 2024
లేటెస్ట్
- అభయ ఆంజనేయస్వామి నూతన కమిటీ నియామకం
- న్యాయ శాఖ ఈ-సేవా కేంద్రం ప్రారంభం
- ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు
- కార్తీక మాసం చివరి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
- కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
- నవంబర్ 29న బీసీ సంక్షేమ సంఘం సభ : జాజుల శ్రీనివాస్ గౌడ్
- ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి : కె.యువరాజ్
- ఖనిలో కాంగ్రెస్ సంబరాలు
- జగిత్యాల బస్టాండ్‌లో పార్కింగ్ పరేషాన్
- యువత పోటీ పరీక్షలకు సిద్దంగా ఉండాలి
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అపరిచితుడు..పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు