మెదక్

రామాయంపేట తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల మందుతో రైతుల ధర్నా

రామాయంపేట, వెలుగు : తమ పట్టాభూమిని 25 ఏళ్లుగా సాగు చేస్తుంటే నేడు కొందరు దాన్ని లాక్కోవడానికి చూస్తున్నారని అదే జరిగితే ఆత్మ హత్యలే శరణ్యమని, తమకు న్య

Read More

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. మృతదేహాన్ని 3 కి.మీలు లాక్కెళ్లిన కారు

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతదేహాన్ని ఓ కారు 3 కిలోమీటర్ల దూరం ఈడ్

Read More

మెదక్‌‌‌‌ జిల్లాలో బురదలో పడి ఊపిరాడక రైతు మృతి

కౌడిపల్లి,వెలుగు : పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడడంతో ఊపిరాడక ఓ రైతు చనిపోయాడు. మెదక్‌‌‌‌ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాప

Read More

శిథిలావస్థలో జహీరాబాద్ నారింజ ప్రాజెక్ట్​

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు రూ.5 కోట్లు వెనక్కి పూడికతీత, గేట్ల రిపేర్లు, కట్ట ఎత్తు పెంచక వృథాగా పోతున్న నీరు ప్రాజెక్టు కింద ఉన్న 6 వ

Read More

టీచర్లను వెంటనే రిలీవ్​ చేయాలి : రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

మెదక్​టౌన్, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా బదిలీ అయిన టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీల్లో ప్రమోషన్స్​కల్పించాలని, పెండింగ్​లో ఉన్న నా

Read More

మల్లన్న ఆశీస్సులు కాంగ్రెస్​కే ఉన్నయ్ : ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న

చేర్యాల, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు కాంగ్రెస్​పార్టీకే ఉన్నాయని వరంగల్, ఖమ్మం, నల్లొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్

Read More

నార్మల్​ డెలివరీలను పెంచాలి : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: గవర్నమెంట్​హాస్పిటల్స్​లో నార్మల్​డెలివరీలను పెంచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్ల

Read More

రాంగ్​రూట్‌లో వచ్చిన గుర్రం తప్పించబోయి ఢీకొన్న మూడు కార్లు

    9 మందికి తీవ్ర గాయాలు     విరిగిన గుర్రం కాళ్లు..తలకు గాయం      మెదక్ ​జిల్లా కౌడిపల్లి సమీపంల

Read More

నామినేటెడ్ పోస్టులపై నజర్ ముమ్మర ప్రయత్నాల్లో నేతలు

    ఏఎంసీ, సుడా పదవులకు పోటాపోటీ     గజ్వేల్​లో ఆసక్తికర రాజకీయాలు  సిద్దిపేట, వెలుగు : నామినేటెడ్ పోస్టు

Read More

ప్రజాపాలన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ​రాహుల్ ​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​కలెక్టర్​ఆఫీసులో ఏర్పాటు చేసే ప్రజాపాలన కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాహుల్​రాజ్ ​సూచించారు. శనివారం

Read More

చర్చనీయాంశమైన పోలీసు​ల బదిలీలు

మొన్న ఇద్దరు సీఐలపై వేటు నిన్న ఎస్పీ,  ఇపుడు డీఎస్పీపై యాక్షన్​  మెదక్, వెలుగు: జిల్లాలో పోలీస్​ఆఫీసర్ల వరుస బదిలీలు ఇటు డిపార్ట్​

Read More

తుపాకీ పొరపాటున పేలి సీఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జవాన్ మృతి

బీడీఎల్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఘటన పటాన్​చెరు,వెలుగు : తుపాకీ పొరపాటున పేలి సీఐఎస్ఎఫ్​ జవాన్​ చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు

Read More

ఊపిరి పోసిన వాన .. పంటలకు మేలు

ఊపందుకున్న సాగు పనులు ఉమ్మడి మెదక్​ జిల్లాలో ముమ్మరంగా వరినాట్లు  మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా

Read More