మెదక్

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి

నిరుద్యోగుల నిరసన సిద్దిపేట టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జాబ్

Read More

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తర్వాతే .. బస్సు డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలి

పటాన్​చెరు, వెలుగు: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్​  హెచ్చరించారు. సంగారెడ్డి, పటాన్​చెరులో ట్రాఫిక్ ​

Read More

సార్లూ...మమ్మల్ని వదిలిపోవద్దు .. బదిలీ అయిన టీచర్లు వెళ్లొద్దంటూ పిల్లల కంటతడి

చేర్యాల, వెలుగు : ‘సార్ ​మమ్మల్ని విడిచి పోవద్దు. మీరే మాకు ఎప్పుడూ పాఠాలు చెప్పాలె. మీరు లేకపోతే మేము బడికా రాం’ అంటూ సిద్దిపేట జిల్లా చే

Read More

అమ్మో.. గురుకులం .. అర్ధాకలితో విద్యార్థుల చదువులు

అన్నంలో పురుగులు, రాళ్లు 1,290 మందికి 30 టాయిలెట్సే వాటికి డోర్లు ఉండవు.. నల్లాల నుంచి నీళ్లూ రావు  ఒకటి, రెండుకు వెళ్లాలంటే గోడకు నిచ్చ

Read More

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న అలయం

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి ఆలయ పరిసరాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయ

Read More

అదనపు టీఎంసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

తొగుట, వెలుగు: పూర్తి నష్టపరిహారం ఇచ్చి పనులు చేసుకోవాలంటూ రైతులు అదనపు టీఎంసీ పనులను అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బండారుపల్లి గ్రా

Read More

మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా సీఎస్ఐ ప్రె

Read More

గంజాయి మత్తులో మల్లన్న భక్తులపై దాడి

    కొమురవెల్లి పీఎస్​కు కూతవేటు దూరంలో ఘటన కొమురవెల్లి, వెలుగు : కొంతమంది యువకులు గంజాయి మత్తులో జాతరకు వచ్చిన భక్తులపై దాడికి

Read More

ఫుడ్​ అమ్మకాలపై ఇష్టారాజ్యం

హోటల్స్​, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఫుడ్​ కస్టమర్లు కంప్లైంట్​ చేస్తే తప్ప కానరాని అధికారులు ఫైన్లు వేసి వదిలేస్తున్న ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు

Read More

పరిహారం తేల్చకుండానే నోటీసులా ?..ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ బాధితుల ఆగ్రహం

    మొదటి విడతలో భువనగిరి నుంచి సంగారెడ్డి వరకు 158 కిలోమీటర్ల మేర ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌&zwn

Read More

మెదక్ మున్సిపల్ ​మీటింగ్ ​రసాభాస

    చైర్మన్, వైస్​ చైర్మన్ల మధ్య గొడవ   మెదక్ టౌన్, వెలుగు: మెదక్​ మున్సిపల్​జనరల్​బాడీ మీటింగ్​రసాభాసగా మారింది. శనివారం

Read More

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడాలి : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీపీ అనురాధ సూచించారు. శనివారం ఆమె సీపీ ఆఫీస్ లో జూలై 1 నుంచి 31 వరకు న

Read More

ఆగస్టు 15 లోపే రుణమాఫీ : మైనంపల్లి రోహిత్

చిన్నశంకరంపేట, వెలుగు: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపే రుణమాఫీ చేసి తీరుతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు​ అన్నారు. శనివారం మండల కేంద్రంల

Read More