మెదక్
స్టూడెంట్స్ ను కొడుతుండు.. టీచర్లను తిడుతుండు!
మానసిక ప్రవర్తన సరిగా లేని టీచర్ నిర్వాకం మెదక్ జిల్లా కొల్చారం ప్రైమరీ స్కూల్ లో ఘటన కొల్చారం, వెలుగు: ఓ ప్రైమరీ టీచర్ మానసిక ప్రవర్తన సరిగా లేక
Read Moreపెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నయ్: సీఎం రేవంత్ బండ తిమ్మాపూర్‌లో కోకాకోలా గ్రీన్ఫీల్
Read Moreమరో 27,612 రైతులకు రుణమాఫీ .. నాలుగో విడతలో రూ.262 కోట్లు విడుదల
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నాలుగో విడత రుణ మాఫీపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ అమలు చేస్తామని గత అసెం
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం చివరివారం పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయమే క్షేత్రానికి చేరుకు
Read Moreమెదక్ జిల్లాలో ఒకరు హత్య,ఇద్దరు సూసైడ్
సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ గ్రామ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎస్ఐ సుభాష్కథనం ప్రకారం.. శనివారం
Read Moreవాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ
శివ్వంపేట, వెలుగు : మండలంలోని పిలుట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ రవి రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ఎంపీ రఘునందన్ రావు ప్
Read Moreకొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో పురుగులు
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న ప్రసాదంలో చనిపోయిన జెర్రి, పురుగులు కనిపించాయి. ఆదివారం హైదరాబాద్ కు చెందిన భక్తులు పులిహోర కొనుగోలు చేయగా అ
Read Moreబీజేపీ బలపడడం ప్రమాదకరం
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నరు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం&n
Read Moreస్టూడెంట్స్‌లో సృజనాత్మకత పెంచాలి రాహుల్‌రాజ్
కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్‌టౌన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లు స్టూడెంట్స్‌లో సృజనాత్మకత పెంచాలని కలెక్టర్రాహుల్సూచించారు. ఆద
Read Moreయాసంగిలో వరి సాగుకే మొగ్గు
యాసంగిలో ఆరుతడి పంటలపై ఆసక్తి చూపని రైతులు విత్తనాలు, ఎరువులు సమకూర్చేందుకు సిద్ధమవుతున్న వ్యవసాయ అధికారులు మెదక్, సిద్దిపేట, స
Read Moreకన్‌సాన్‌పల్లిలో డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
23 మందికి గాయాలు జోగిపేట, వెలుగు : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో 23 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమా
Read Moreసమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలి : ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
మెదక్, వెలుగు: సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు జరగాలని, ఆ దిశగా స్టూడెంట్స్శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్నారు. మె
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
పెద్ద శంకరంపేట, వెలుగు: విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వంపెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని
Read More