
మెదక్
ప్రకృతిని కాపాడుకోవాలి : రమేశ్
మెదక్‌టౌన్, వెలుగు: జీవ వైవిధ్యం భవిష్యత్తరాలకు విలువైన ఆస్తి అని అడిషనల్కలెక్టర్రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ఆఫీసులో ప్రపంచ జీవ వైవిధ్య
Read Moreఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: మండల పరిధిలోని గుమ్మడిదల, నల్లవల్లి, కానుకుంట గ్రామల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఏడీ శ్రీకాంత్
Read Moreసన్నాల పేరుతో మోసం : హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామనడం రైతులను మోసం
Read Moreప్రతీ గింజా కొనుగోలు చేయాలె : భూపాల్‌రెడ్డి
నారాయణ్ ఖేడ్,వెలుగు: రైతుల వద్ద ఉన్న ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖేడ్&zwnj
Read Moreదళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ : రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. బుధవారం మెదక్కలెక్టర్ ఆఫీసులో భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతిన
Read Moreకార్మికుల పెండింగ్వేతనాలు చెల్లించాలి
కొమురవెల్లి, వెలుగు: మండలంలోని అన్ని గ్రామపంచాయతీల కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి
Read Moreఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి : క్రాంతి వల్లూరు
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి వల్లూరు
Read Moreభవానీ మాతకు ఘనంగా పల్లకీ సేవ
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయలలో బుధవారం రాత్రి దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన దుర్గ భవానీ పల్లకీ సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిం
Read Moreకొమురవెల్లి ఎస్ఐ నాగరాజు సస్పెన్షన్
వేరే మహిళతో ఉంటున్నాడని పీఎస్ ఎదుట భార్య ఆందోళన విచారణ జరిపి సస్పెండ్ చేసిన ఐజీ ముస్తాబాద్ కానిస్టేబుల్శ్రీనివాస్ కూడా...
Read Moreపల్లె పోరుకు కసరత్తు .. రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారుల దృష్టి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఆ తర్వాత గ
Read Moreభార్యకు విడాకులివ్వకుండా సహజీవనం.. ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్
భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొమురవెల్లి ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్ ను ఐజీప
Read Moreజూన్లోనే రైతు భరోసా ఇవ్వాలె: ఎమ్మెల్యే హరీశ్ రావు
తడిచిన, మొలకెత్తిన వడ్లను కొనాలె సన్నవడ్లకే బోనస్ అంటే మోసం చేయడమే జూన్లోనే రైతు భరోసా ఇవ్వాలె ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట: జూన్ లో
Read Moreసంగారెడ్డిలో మామిడి ప్రదర్శన
సంగారెడ్డి టౌన్, వెలుగు : కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ఫల పరిశోధన కేంద్రం, సంగారెడ్డిలో 477 రకాల మామిడి రకాలు ఉన్నాయని యూనివర్సిట
Read More