
మెదక్
రఘుపతి గుట్ట జాతర ప్రారంభం
సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణంతో కొత్త కళ రామాయంపేట, వెలుగు: మండలంలోని డి.ధర్మారంలో గల రఘుపతి గుట్టపై శ్రీరామ నవమి జాతర ఉ
Read Moreకూరేళ్లలో యథేచ్ఛగా చెట్ల నరికివేత
కోహెడ, వెలుగు: కోహెడ మండలం కూరేళ్లలో యథేచ్ఛగా చెట్లను నరికేస్తున్నారు. అనంత సాగర్ కు చెందిన ఓ వ్యాపారి వేప, తుమ్మ, చింత, మోదుగు చెట్లను నరికించి  
Read Moreఆరుగురు జూదరుల అరెస్ట్
చేర్యాల, వెలుగు: మద్దూరు పీఎస్పరిధిలోని సలాక్పూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ
Read Moreనాచగిరిలో భక్తుల సందడి
గజ్వేల్(వర్గల్), వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట(నాచగిరి) లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో
Read Moreనాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు : వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ తనపై తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయని మెదక్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రా
Read Moreఅకాల వర్షం.. అపార నష్టం
అన్నిచోట్ల మొదలుకాని ధాన్యం కొనుగోళ్లు వడ్లు తడుస్తున్నాయని రైతుల ఆందోళన టార్ఫాలిన్లు ఇవ్వన
Read Moreవడ్డీ వ్యాపారుల ఇండ్లపై ఆకస్మిక దాడులు
ఉన్నతాధికారుల ఆదేశాలతో పలుచోట్ల పోలీసుల సోదాలు భారీగా నగదు, నగలు స్వాధీనం సిద్దిపేట జిల్లాలో 38 కేసులు, రూ. 1.21 కోట్లు సీజ్ సిద్దిప
Read Moreభార్య కాపురానికి రావడం లేదని విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త
భార్యాభర్తలు అన్నాక చిన్నచిన్న అలకలు, మనస్పర్థలు రావడం సహజం. కొన్ని సంధర్భాల్లో మాటామాటా పెరిగి గొడవ కాస్త పెద్దదిగానూ అనిపించొచ్చు. ఆమాత్రం దానికే భా
Read Moreమెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కొండా సురేఖ
నర్సాపూర్, వెలుగు: మెదక్గడ్డపై కాంగ్రెస్జెండా ఎగరేస్తామని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొండా సురేఖ ధీమ
Read Moreగీతంలో ఘనంగా అచీవర్స్ డే
180 మల్టీనేషనల్ కంపెనీల క్యాంపస్ సెలక్షన్స్ సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందజేత రామచంద్రాప
Read Moreహుస్నాబాద్లో గంజాయి పట్టివేత
ఇద్దరు నిందితుల అరెస్టు ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు సీజ్ హుస్నాబాద్, వెలుగు: అక్రమంగా తరలిస్తున
Read Moreమెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా : సునీతా లక్ష్మారెడ్డి
కౌడిపల్లి, వెల్దుర్తి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా కేసీఆర్ అడ్డా అని, లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు బరిలో ఉన్నా బీఆర్ఎస్కు తిరు
Read Moreకర్దనూర్లోఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామంలో శుక్రవారం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్ర
Read More