మెదక్

మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో .. గరంగరంగా జనరల్​బాడీ మీటింగ్

రాయికోడ్​ (మునిపల్లి ), వెలుగు : మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో గురువారం ఎంపీపీ శైలజ అధ్యతక్షన మండల జనరల్​బాడీ మీటింగ్ జరిగింది.  సమావేశంలో పంచాయతీ రాజ

Read More

సదాశివపేట బల్దియా బడ్జెట్ రూ.70.03 కోట్లు

సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ 2024, -25 బడ్జెట్​సమావేశం గురువారం స్థానిక మున్సిపల్​ఆఫీస్​లోచైర్​పర్సన్​అపర్ణ పాటిల్ అధ్య

Read More

ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ గొంతుకనవుతా : రఘునందన్ రావు 

మెదక్ (చేగుంట), వెలుగు:  తనను ఆదరించి మెదక్ ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ ప్రజల గొంతుకనవుతానని మెదక్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గ

Read More

ఆఫీసులు కట్టకుండా ఇబ్బందులు తెచ్చిండ్రు : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : గత బీఆర్​ఎస్​పాలకులు ఇష్టారాజ్యంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఆఫీసులు నిర్మించకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని

Read More

పటాన్ చెరు పీఎస్ ముందు ఉద్రిక్తత.. పోలీసుల వాహనాలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూద

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  సోదరుడు బీఆర్ఎస్ నేత మధుసూదన్ రెడ్డి  అరెస్టయ్యారు.  అక్రమ మైనింగ్ క

Read More

హత్నూర మండలంలో..ఏడేళ్లుగా విభజన కష్టాలు

నియోజకవర్గం ఒక జిల్లాలో.. ఆఫీసర్లు మరో జిల్లాలో అవస్థలు పడుతున్న హత్నూర మండల ప్రజలు  కుంటుపడిన మండల అభివృద్ధి సంగారెడ్డి (హత్నూర), వె

Read More

16 కార్పొరేషన్ల ఏర్పాటు చరిత్రాత్మకం : నీలం మధుముదిరాజ్

పటాన్​చెరు, వెలుగు : 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీల

Read More

గౌరవెల్లి డిస్ట్రిబ్యూషన్​ కెనాళ్లు నిర్మించాలి : మనుదీప్​చౌదరి

హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను నిర్మించాలని, ఇందుకు అవసరమైన భూ సేకరణ పనులను మొదలుపెట్టాలని సిద్దిపేట కలెక్టర్​మను

Read More

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

కొమురవెల్లి, వెలుగు : ప్రభుత్వం తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం కొమురవెల్లి మం

Read More

నీటి ఎద్దడి నివారణకు చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : నియోజకవర్గంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం

Read More

సైన్స్ ల్యాబ్స్​ ఏర్పాటుకు నిధులు మంజూరు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో పలు గవర్నమెంట్​స్కూల్స్​లో సైన్స్ ల్యాబ్ ల ఏర్పాటు కు రూ. కోటి 8 లక్షల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి

Read More

టూరిస్టు ప్లేస్​గా హుస్నాబాద్​ ఎల్లమ్మచెరువు

    ప్రతిపాదనలు సిద్ధం చేయండి     ఇరిగేషన్​ అధికారులను ఆదేశించిన కలెక్టర్​  హుస్నాబాద్​, వెలుగు: సిద్దిపేట జిల

Read More