
మెదక్
ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దు : కలెక్టర్ రాజర్షి షా
మెదక్, వెలుగు: ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక ఇంటిగ్రేటెడ్కలెక్టరేట్లో మంగళవారం జిల్లా ఎస్సీ,
Read Moreకొండ పోచమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ సమీపంలో జరిగే శ్రీ కొండపోచమ్మ జాతర రెండో రోజు భక్తులు పోటెత్తారు. కొమురవెల్
Read More270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
జోగిపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పుల్కల్ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం శివ్వంపేట
Read Moreమెదక్ జిల్లాలో రెండు రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు
మెదక్, వెలుగు: టార్గెట్మేరకు సీఎంఆర్ఇవ్వనందుకు జిల్లాలో మరో రెండు రైస్మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు సివిల్ సప్లై డీఏం హరికృష్ణ తెలిపా
Read Moreజర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : దామోదర రాజనర్సింహా
సంగారెడ్డి టౌన్ ,వెలుగు: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ
Read Moreరూ.5.68 కోట్ల గన్నీబ్యాగులు గాయబ్ .. పట్టించుకోని అధికారులు
సివిల్సప్లై గోడౌన్లలో గోల్మాల్ మెదక్, వెలుగు : జిల్లాలోని సివిల్సప్లై గోడౌన్లలో తవ్విన కొద్దీ అక్రమలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల కింద
Read Moreఓటరు చైతన్య రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టర్ క్రాంతి ఓటరుచైతన్య రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్
Read Moreదివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
చేర్యాల, వెలుగు: మనోచేతన దివ్యాంగుల స్కూల్అందిస్తున్న సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కొనియాడారు. సోమవారం మండల కేంద్రంలోని
Read Moreప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్ , వెలుగు: ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
Read Moreకొమురవెల్లి టూ కొండపోచమ్మ
జగదేవపూర్, వెలుగు: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ వద్ద వెలసిన కొండపోచమ్మ దగ్గరకు
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో..హుండీలు నిండిపోయినా కొత్తవి పెట్టలే
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు సిద్దిపేట, వెలుగు : పట్నం వారం సందర్భంగా తరలివస్తున్న భక్తుల కానుకలతో కొమురవెల్లి మల్లికార్జునస్వ
Read Moreసాధారణ మరణమంటూ ఏడాదిన్నర కింద ఖననం
ఒకరి ఫిర్యాదుతో పోలీసుల విచారణ నిద్ర మాత్రలిచ్చి చంపామన్న నిందితులు ఫోరెన్సిక్ ల్యాబ్కు బాడీ పార్ట్స్ మెదక్ జిల్లాలో దారుణం మ
Read Moreఆరోగ్య శాఖలో ప్రక్షాళన ..డిప్యూటేషన్ల రద్దుకు యాక్షన్ ప్లాన్
టెన్షన్లో 100 నుంచి 200 మంది ఉద్యోగులు ఆన్ డ్యూటీ, వర్క్ ఆర్డర్ల వివరాల సేకరణ సంగారెడ్డి, వెలుగు : జిల్లా
Read More