
మెదక్
మనోహరాబాద్ – సిద్దిపేట రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.105 కోట్లు
మెదక్/రామాయంపేట, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ – సిద్దిపేట రైల్వే లైన్
Read Moreమెదక్ జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు .. లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించిన అధికారులు
కలెక్టర్లు రాహుల్రాజ్, మనుచౌదరి, క్రాంతి ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణ మెదక్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ
Read Moreసంగారెడ్డి జిల్లాలో పన్నెండేండ్ల బాలుడికి గుండెపోటు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోగా మృతి
నారాయణ్‌ఖేడ్, వెలుగు : గుండెపోటుతో పన్నెండేండ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్&zw
Read Moreమల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆత్మీయ భరోసా వర్తింపజేయాలి : డీబీఎఫ్జాతీయ కార్యదర్శి శంకర్
సిద్దిపేట, వెలుగు: మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిం
Read Moreలాటరీ తీసి రెండేళ్లయినా ఇండ్లు ఇవ్వారా?
గజ్వేల్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం లాటరీ తీసి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇండ్లు ఇవ్వడంలేదని గజ్వేల్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన
Read Moreరికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్రాజ్
టేక్మాల్, వెలుగు: ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హుల గుర్తింపుకోసం క్షేత్రస్థాయి పరిశ
Read More'బేటీ బచావో బేటి పడావో ' కు ప్రచారం కల్పించాలి : అడిషనల్ కలెక్టర్ నగేశ్
మెదక్, వెలుగు: బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని, బాలిక సాధికారతలో మెదక్ జిల్లాను ఫస్ట్ ప్లేస్లో నిలిపేందుకు కృషి చే
Read Moreఅక్రమ పట్టా పాస్ పుస్తకాలను రద్దుచేయాలి : ఎంపీ రఘునందన్ రావు
కలెక్టర్ ను కోరిన ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి టౌన్, వెలుగు : రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పరిధిలోని భూమికి సంబంధించి అక్రమ పట్టాపాస్ పుస
Read Moreప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : కలెక్టర్ క్రాంతి
ప్రజావాణిలో కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ క్రాంతి ఆదేశించారు. సోమ
Read Moreకొండపోచమ్మ జాతర షురూ
జగదేవపూర్, వెలుగు: మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయంలో సోమవారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలు మూడు నెలల పాటు కొనసాగు
Read Moreజహీరాబాద్ లో జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి : ఐడీసీ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్
జహీరాబాద్, వెలుగు: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐడీసీ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్
Read Moreనారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్,వెలుగు: నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరుచేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ ఎంపీపీ ఆఫీసు ముందు మోడల్ ఇం
Read Moreపెట్టుబడుల కోసమా .. తీర్థయాత్రల కోసమా?
ల్యాండ్ కార్డుతో పేదల భూములకు అన్యాయం జమిలి ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే.. సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు
Read More