మెదక్
సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించిన స్పీకర్
రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని గురువారం స్పీకర్‌గడ్డం ప్రసాద్‌రావు సందర్శించారు. అనంతరం
Read Moreసమస్యల పరిష్కారానికి సహకరించండి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
బేల్ అధికారులను కోరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రామచంద్రాపురం, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల విషయంలో సహకారం అందించాలని బీహెచ్
Read Moreనిరసన పేరుతో తాళాలు వేస్తే సహించం : పొన్నం ప్రభాకర్
సిద్దిపేట రూరల్, వెలుగు : నిరసన పేరుతో స్కూల్స్, కాలేజీలకు తాళాలు వేసి స్టూడెంట్స్‌ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్
Read Moreముగిసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ
గద్వాల టౌన్, వెలుగు : గద్వాల జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది.
Read Moreసంగారెడ్డిలో 40 కిలోల గంజాయి స్వాధీనం
సంగారెడ్డి టౌన్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని సంగారెడ్డి జిల్లా మన్నూరు పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ
Read Moreశివ్వంపేట మండలంలో రోడ్డు పని ఆలస్యం ప్రమాదానికి కారణమా..!
ఏడుగురు చనిపోయాక సూచిక బోర్డు ఏర్పాటు మెదక్, శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడ
Read Moreతూప్రాన్ ఆస్పత్రి వద్ద ఆందోళన
డ్రైవర్ ని అప్పగించాలని మృతుల కుటుంబసభ్యులు, బంధువుల డిమాండ్ డెడ్ బాడీలను తరలించకుండా అడ్డుకుని పోలీ
Read Moreఅన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం : మంత్రి దామోదర రాజనర్సింహా
మంత్రి దామోదర రాజనర్సింహ డీఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేత పుల్కల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ
Read More48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు : ఎమ్మెల్యే రోహిత్‌రావు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్‌రావు మెదక్ టౌన్, రామాయంపేట, వెలుగు : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే
Read Moreసదాశివపేటలో దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం: వీహెచ్‌పీ, బీజేపీ ఆధ్వర్యంలో ఎస్పీకి వినతి
సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం గుర్తు తెలియని దుండగులు దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. పట్టణంలోని హనుమాన్ మందిరంలో
Read Moreరైతును రాజు చేసి తీరుతాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శివ్వంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సంగారెడ్డి, వెలుగు: రైతును రా
Read Moreఇక స్కూళ్లలో స్కావెంజర్స్
ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ విడుదల మెదక్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో వెంటనే
Read Moreమెదక్‌లో ఘోర ప్రమాదం.. కారు వాగులో పడి ఏడుగురు మృతి
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామ శివారులో 2024, అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన బెలో
Read More