
మెదక్
గ్రూపు 2 సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు : సీపీ అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటలోని 37 గ్రూప్2 సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. శుక్రవారం ఆమె సీపీ ఆఫీస్లో బ
Read Moreఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి : వీపీ గౌతమ్
హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ సంగారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైర
Read Moreగంజాయి రవాణాదారులపై కఠిన చర్యలు : ఎస్పీ రూపేశ్
జహీరాబాద్, వెలుగు : గంజాయి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. శుక్రవారం  
Read Moreకొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో శుక్రవారం అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించారు. 73 రోజుల హుండీ ఆదాయం రూ.8
Read Moreపక్కాగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : కలెక్టర్ రాహుల్ రాజ్
చిన్నశంకరంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా జరుగుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని మాందాపూర్ లో
Read Moreమల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకుల ట్రయల్స్
సంగారెడ్డి ఓడీఎఫ్‌లో తయారైన వెహికల్స్ సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం ఓడీఎఫ్ ఫ్యాక్టరీలో
Read Moreలారీలో పట్టుబడిన 800 క్వింటాళ్ల గంజాయి
చెక్ పోస్టు వద్ద ఆపి పరారైన డ్రైవర్, క్లీనర్ సంగారెడ్డి జిల్లాలోని మాడిగి వద్ద ఘటన సంగారెడ్డి, వెలుగు: లారీలో గంజాయి తరలిస్తూ పట్టుబడగా
Read Moreఆయిల్ పామ్ సాగు అంతంతే .. సంగారెడ్డి జిల్లాలో ఆసక్తి చూపని రైతులు
గతేడాది 2 వేల ఎకరాల లక్ష్యానికి 570 ఎకరాల్లోనే సాగు ఈ సారి 3 వేల ఎకరాలకు 1,400 ఎకరాల్లోనే సాగు 26 మండలాలకు కేవలం 6 మండలాల్లోనే సాగు సంగారె
Read Moreడ్రగ్స్ సమాచారంతో.. రాష్ట్ర సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసుల తనిఖీలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కర్ణాటక సరిహద్దులో ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం పోర్టు నుంచి ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న
Read Moreకొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ, సీడాక్ మధ్య ఒప్పందం
ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ఆఫ్ అడ
Read Moreగ్రూప్2 పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి : అడిషనల్ కలెక్టర్ నగేశ్
మెదక్టౌన్, వెలుగు: గ్రూప్2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్కలెక్టర్నగేశ్అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్కలెక్టరేట్లో సమావేశం న
Read Moreఎస్సీ హాస్టల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ను గురువారం ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్ల సమస్యలను త
Read Moreఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్రాజ్
పాపన్నపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్రాహుల్రాజ్ అన్నారు. గురువారం పాపన్నపేట మండలం యూసుపేటలో సర్వే
Read More