మేడారం జాతరకు స్పెషల్ ప్యాకేజీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజం శాఖ మేడారం జాతరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. టూర్ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్- మేడారం- హైదరాబాద్(వన్ డే ప్యాకేజీ టూర్)
ఉదయం 6 గంటలకు యాత్రినివాస్, సికింద్రాబాద్ నుంచి స్టార్ట్
ఉదయం 6:15కు సీఆర్ఓబషీర్ బాగ్ నుంచి మొదలై, రాత్రి10.30 హైదరాబాద్ చేరుకుంటారు.
మేడారంతోపాటు వేయిస్తంభాలగుడి సందర్శన.
వోల్వో కోచ్: పిల్లలకు రూ.1200, పెద్దలకు రూ.1500.
ఏసీ హైటెక్ కోచ్: పిలలకు రూ.800, పెద్దలకు 1000.

రిజర్వేషన్ ఆఫీసులు
హైదరాబాద్ బషీర్ బాగ్: ఫోన్ 04029801039/40, సెల్: 98485 40371
ట్యాంక్ బండ్ రోడ్డు: ఫోన్ 04023450165, సెల్:98481 25720
పర్యాటక భవన్: ఫోన్ 04023414334, సెల్: 98483 06435
శిల్పారామం : ఫోన్ 04023119557, సెల్: 96665 78880
కూకట్ పల్లి: ఫోన్ 040-23052028, సెల్: 98485 40374
దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్ నగర్: సెల్ 98480 07020
సికింద్రాబాద్ యాత్రి నివాస్: ఫోన్ 04027893100 సెల్: 98481 26947
వరంగల్: ఫోన్ 08702562236
నిజామాబాద్: ఫోన్ 08462224403

మేడారం జాతరలో ముఖ్యమైన రోజులు
05–02–2020: సారలమ్మ దేవత గద్దెకు చేరుట.
06–02–2020: సమ్మక్క దేవత గద్దెకు చేరుట.
07.02.2020: భక్తులు నైవేద్యం/ బంగారం మొక్కులు చెల్లించడం.
08.02.2020: సమ్మక్క-సారలమ్మ జాతర చివరి రోజు. అమ్మవార్లు వన ప్రవేశం.