
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, హైదరాబాద్ (ఐఎన్‌ఐఎఫ్‌డీ) మేధావి స్కిల్స్ యూనివర్సిటీని, ఎన్‌ఎస్‌డీసీ ప్రమోట్ చేస్తున్న డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రామ్‌లను లాంచ్ చేసింది. ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్‌లో స్టూడెంట్స్‌కు స్కిల్స్ నేర్పిస్తారు. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ యాక్టర్ అమన్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.