హైదరాబాద్, వెలుగు: వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా మెడి9 తన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెడి 9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్లు రమణ రాజు, వరలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంత డబ్బు, హోదా ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృథా అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం సూక్తిని ప్రేరణగా తీసుకుని మెడి9 హోమియోపతి, ఆయుర్వేద చికిత్స అందిస్తోందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్మెడికల్సిస్టమ్ లక్ష్యం వ్యాధి లేదా లక్షణంపై మాత్రమే దృష్టి పెట్టకుండా, పేషెంట్ మనస్సు, శరీరానికి చికిత్స చేయడం అన్నారు. ఈ ప్రాసెస్సమగ్ర శరీర సంరక్షణకు దారి తీస్తుందన్నారు. గతంలో 50 ఏండ్లకు వచ్చే డయాబెటిస్, కీళ్ల నొప్పులు, థైరాయిడ్, గుండె, లివర్ సంబంధిత వ్యాధులు 20–-30 ఏండ్ల లోపే వస్తున్నాయన్నారు. వీటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలని తెలిపారు. మెడి9లో చికిత్స అంటే ఇంట్లోనే తీసుకుంటన్నట్లు ఉంటుందన్నారు.
మెడి9 ఐఎంఎస్ లోగో ఆవిష్కరణ
- హైదరాబాద్
- July 3, 2024
లేటెస్ట్
- SL vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శ్రీలంక జట్టులో ఐదు మార్పులు
- అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా చెకింగ్ : చెరువుల అలుగులు, తూములు పరిశీలించిన రంగనాథ్
- అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్స్
- కలెక్టర్‌పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు
- Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్.. కాబోయే భర్త ఇతనే అంట..!
- కాళోజీ కళా క్షేత్రం జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎలక్షన్లో డబ్బు పంచుతూ బీజేపీ లీడర్లు : వీడియో వైరల్
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- విజయ్ దేవరకొండ VD12 లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. ?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?