
జోగిపేట,వెలుగు : జోగిపేటలో ఇప్తార్విందులో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ఖదీమ్ జాన్మీయ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.
ఆయనతో పాటు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పట్టణ కాంగ్రెస్ నాయకుడు వెంకటేశం, కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, రంగ సురేశ్, శంకర్, నాయకులు ఖలేద్, చోటు, శరత్ బాబు, రాజశేఖర్, మధు, కృష్ణ, నందు, అనిల్ పాల్గొన్నారు