
గోకుల్ చాట్కుటుంబ సభ్యులు 34 ఏండ్లుగా కోఠిలో వెరైటీ థీమ్తో గణనాథుడిని ప్రతిష్టిస్తున్నారు. ఈసారి ‘గోకుల్రైల్వేస్’ పేరిట గణేశ్ మండపాన్ని డిఫరెంట్గా డెకరేట్చేశారు. వినాయకుడి వాహనమైన మూషికం స్నాక్స్అమ్ముతున్న సెట్టింగ్ఆకట్టుకుంటోంది. రైలు, టికెట్ బుకింగ్కౌంటర్, ఫుడ్కౌంటర్, ఆటో స్టాండ్సెట్టింగ్స్ చిన్నారులను అలరిస్తున్నాయి. ఈ మండపాన్ని చూసేందుకు భక్తులతోపాటు కాలేజీ స్టూడెంట్లు వస్తున్నారు. – వెలుగు, బషీర్ బాగ్