మెట్‌‌‌‌‌‌‌‌పల్లి సీఐకి ఇండియన్ పోలీస్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి సీఐకి ఇండియన్ పోలీస్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: డ్యూటీలో సమర్థవంతంగా సేవలందించిన మెట్‌‌‌‌‌‌‌‌పల్లి సీఐ నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఇండియన్‌‌‌‌‌‌‌‌ పోలీస్ మెడల్‌‌‌‌‌‌‌‌ దక్కింది. ప్రతిష్టాత్మక అవార్డుకు తెలంగాణ నుంచి 12 మంది ఎంపిక కాగా వారిలో నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఒకరు. సర్వీసులో చేరినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిరక్షణలో సేవలతో పాటు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు.

 ఆయన సేవలను గుర్తించిన కేంద్ర హోంశాఖ ఆయనకు ఇండియన్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేసింది.