
మెట్‌పల్లి, వెలుగు: మెట్‌పల్లి మండలం రంగరావుపేట, ఏఎస్సార్ తండాలో సోమవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. దీంతో కల్లాలు, పొలాల వద్ద రైతులు ఆరబెట్టిన వడ్లు తడిచాయి. వర్షం రాకతో పరుగులు తీసిన రైతులు.. వడ్ల రాశులపై టార్పలిన్లు కప్పారు.