
హైదరాబాద్‌కు చెందిన రాం గ్రూప్ ఆధ్వర్యంలో కంపెనీ ఎండీ బిజూ బాలేంద్రం గురువారం ఎంజీ విండ్సర్‌ను లాంచ్ చేశారు. అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లోని పీపీఎస్ మోటార్స్ షోరూమ్‌లో కూడా ఎంజీ విండ్సర్ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.13,49,800 (ఎక్స్‌షోరూమ్) నుంచి మొదలవుతోంది.