ప్రతీ వర్గాన్ని, ప్రతీ రంగాన్ని కవర్ చేసింది: అమిత్ షా

ప్రతీ వర్గాన్ని, ప్రతీ రంగాన్ని కవర్ చేసింది: అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటుంటుంది. రైతుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి వర్గాన్ని, హెల్త్ నుంచి న్యూట్రిషన్ వరకు ప్రతి రంగాన్ని ఈ బడ్జెట్ కవర్ చేసింది. 

ఆదాయంపై రూ.12 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడుతుంది. లబ్ధిదారులందరికి నా శుభాకాంక్షలు.