నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీలోని ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు కొమ్ము నాగల క్ష్మీ, గుర్రం ధనలక్ష్మీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో గురువా రం బీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.
ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు బీఆ ర్ఎస్లో చేరడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంద డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.