MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీపై యూపీలో జరిగిన కాల్పులకు నిరసనగా పాతబస్తీలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు శుక్రవారం కూడా కావడంతో పోలీసులు బందోబస్తును పెంచారు.
For More News..