ఈసారి ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రత్యేక హోదాకు తాము సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామని హోదా సాధించేందుకు జగన్‌కు భారీ గెలుపు కట్టబెట్టాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రాజకీయ నిబద్ధత లేని వ్యక్తి అని, ఎన్డీఏ లో భాగస్వామిగా ఉండీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆయన అన్నారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షమని విమర్శించారు. ఇన్నేళ్లు ముస్లిం వర్గాల్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం రాగం అందుకున్నారని విమర్శించారు. ప్రజలు బాబును నమ్మటం లేదన్నారు. మరికొన్ని రోజుల్లో నరేంద్ర మోదీ మాజీ ప్రధాని కాబోతున్నారని అసద్ అన్నారు.
ప్రత్యేక హోదాకు మా సంపూర్ణ మద్ధతు: అసదుద్దీన్ ఓవైసీ
- తెలంగాణం
- April 7, 2019
మరిన్ని వార్తలు
-
IND vs ENG: టీమిండియాను దెబ్బ కొట్టడానికి దిగ్గజ బౌలర్‌ను సంప్రదించిన ఇంగ్లాండ్ క్రికెట్
-
కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట తూతూమంత్రంగా కట్టారు: సింహాచలం ప్రమాదంపై జగన్ కామెంట్స్
-
హైదరాబాద్‌లో ఫస్ట్ టైం టమాటో ఫెస్టివల్..ఎక్కడ ఎన్ని గంటలకంటే.?
-
IPL 2025: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న RCB ప్లేయర్స్.. శ్రేయంకా పాటిల్ కూడా వచ్చిందే!
లేటెస్ట్
- IND vs ENG: టీమిండియాను దెబ్బ కొట్టడానికి దిగ్గజ బౌలర్‌ను సంప్రదించిన ఇంగ్లాండ్ క్రికెట్
- కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట తూతూమంత్రంగా కట్టారు: సింహాచలం ప్రమాదంపై జగన్ కామెంట్స్
- హైదరాబాద్‌లో ఫస్ట్ టైం టమాటో ఫెస్టివల్..ఎక్కడ ఎన్ని గంటలకంటే.?
- IPL 2025: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న RCB ప్లేయర్స్.. శ్రేయంకా పాటిల్ కూడా వచ్చిందే!
- కర్రెగుట్టపై జాతీయ జెండా ఎగురవేసిన భద్రతా బలగాలు
- బరితెగించిన పాక్ సోషల్ మీడియా.. లెఫ్టినెంట్ జనరల్‌ను తొలగించారంటూ తప్పుడు వార్తలు
- V6 DIGITAL 30.04.2025 EVENING EDITION
- దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం ఒకే చెప్పడం.. కాంగ్రెస్ పార్టీ విజయం
- హైకోర్టు నోటీసుల ఎఫెక్ట్: హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ యాడ్స్ తొలగింపు..
- Asian Games 2026: కుర్రాళ్లను పంపనున్న బీసీసీఐ: 2026 ఆసియా క్రీడలకు క్రికెట్.. వేదిక ఎక్కడంటే..?
Most Read News
- గోల్డ్ లోన్లపై ఆర్బీఐ కొత్త రూల్.. పెద్ద షాకే ఇది..!
- రోడ్డుకు అడ్డంగా భారీ గోడ, షెడ్డులు.. కూల్చేసిన హైడ్రా
- Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు వస్తువులు కొంటే సంపద పెరుగుతుంది.
- న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత నమోదు
- ఎక్కడికి పోయారు వీళ్లంతా? సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఉద్యోగులపై కలెక్టర్ సీరియస్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్
- కొండంత విషాదం : భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. అప్పన్న దర్శనానికి వచ్చి చనిపోయారు..
- 36 గంటల్లో పాక్‌పై భారత్ యుద్ధం మొదలు.. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశంలో అల్లకల్లోలం
- జిప్‌లైన్ ఆపరేటర్‌కు ఎన్ఐఏ సమన్లు!
- IND vs SA: షెఫాలికి చెక్ పెట్టినట్టే: టీమిండియా ఓపెనర్ సంచలనం.. 10 మ్యాచ్‌లు ఆడకుండానే ప్రపంచ రికార్డ్