
వైసీపీ ఇంచార్జీల తుది జాబితాను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన వైసీపీ మిగిలిన నియోజకవర్గాల ఇంచార్జీలను కూడా ప్రకటించారు.
- సింగనమల శాసనసభ ఇంఛార్జీ-వీరాంజనేయులు
- నంది కొట్కూరు (ఎస్సీ) - డా. సుధీర్ దారా
- తిరువూరు (ఎస్సీ) -నల్లగట్ల స్వామిదాస్
- కొవ్వూరు (ఎస్సీ)- తలరా వెంకట్రావు
- గోపాలపురం(ఎస్సీ)- తానేటి వనిత
- చిత్తూరు ఎంపీ - నారాయణస్వామి
- జీడి నెల్లూరు (ఎస్సీ) - రెడ్డప్ప
- కనిగిరి-దద్దాల నారాయణ యాదవ్
- మడకశిర(ఎస్సీ) -ఈర లక్కప్ప