మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మూసీపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని హంగామా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ కు గుండెకాయ లాంటి మూసీ నది ప్రక్షాళన రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంది కాదన్నారు. 2022 లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై ప్రణాళికలు చేసిందన్నారు. ఏన్ని అడ్డంకులు వచ్చినా చెరువులు,నదులను కాపాడుకుంటామన్నారు మంత్రి దామోదర. ఇక 2013 భూ సేకరణ చట్టాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు మంత్రి.
హైదరాబాద్కు మూసీ గుండెకాయ లాంటిది : మంత్రి దామోదర రాజనర్సింహ
- హైదరాబాద్
- October 18, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- తండ్రి, కొడుకు.. పక్కింటి వ్యక్తి తల నరికిన్రు
- బడుల్లో తగ్గుతున్న ఎన్రోల్మెంట్...నాలుగేండ్లతో పోలిస్తే గతేడాది తగ్గిన కోటి మంది
- రాష్ట్ర హోదా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నం
- సారూ.. మా వేతనాలు ఇంకెప్పుడిస్తారు..
- కొద్దిగా తగ్గిన మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ
- పదేళ్లలో 17.19 కోట్ల ఉద్యోగాలొచ్చాయ్ : మన్సుఖ్ మాండవీయ
- నితీశ్ కోసం తలుపులు తెరిచే ఉన్నయ్
- 10 నిమిషాల్లో బ్లింకిట్ అంబులెన్స్ సర్వీస్లు
- హైడ్రామాతో ఆఖరాటకు..కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండా బరిలోకి
- బల్దియా నోటీసులు డోంట్ కేర్.. కరీంనగర్ డెయిరీలోకి బల్దియా సిబ్బందికి నో ఎంట్రీ
Most Read News
- Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన
- 2025లో ఈ బిజినెస్ ఏదో బాగుందే.. 2 లక్షల పెట్టుబడి.. లాభాలే లాభాలు.. డబ్బులే డబ్బులు..!
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్మన్ గిల్
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?
- తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ