కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మేలు జరిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా 15, 16,17 తేదీల్లో సంబరాలు ఘనంగా జరపాలన్నారు. 15న పండ్లు, అన్నదానం, 16న రక్తదానం, 17 సర్వమత ప్రార్థనలు. పల్లెప్రగతిలో గ్రామంలో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ది పొందిన వారంతా కృతజ్ఞతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కారణజన్ముడు కేసీఆర్.. తెలంగాణ గాంధీ అని అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. దేశంలో పది గ్రామాలను ఎంపిక చేస్తే ఏడు తెలంగాణకు చెందినవేనన్నారు. తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనుడు కేసీఆర్ అని అన్నారు. ఉచిత కరెంటు, రైతుబంధు ఇచ్చిన.. రైతుల పాలిట దేవుడయ్యాడన్నారు. విద్య వైద్యానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మూడు రోజులు ఘనంగా సంబరాలు
- తెలంగాణం
- February 15, 2022
లేటెస్ట్
- ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
- కార్తీక పౌర్ణమికి గుట్టలో ఏర్పాట్లు పూర్తి
- లగచర్లలో కలెక్టర్ పై దాడి చేయించింది కేటీఆరే : ఎమ్మెల్యే బాలు నాయక్
- ఇండ్ల స్థలాల కేటాయింపులో జాప్యం వద్దు
- సర్కార్ బడిలో ట్యాబ్ పాఠాలు
- బుగ్గరామలింగేశ్వర జాతరకు వేళాయే..నేటి నుంచి 15 రోజుల వరకు కొండకోనల్లో సందడి
- కోటి దీపోత్సవంలో వేద మంత్రోచ్చరణ
- కేపీహెచ్బీలో దారి దోపిడీ ముఠా హల్చల్
- మున్సిపాలిటీల అప్పులూ ఎక్కువే
- పెండ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ .. యువకుడు మృతి
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ACP వీరంగం
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!