అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయ్యిందన్నారు మంత్రి హరీష్ రావు. ఇక్కడి పథకాలు అమలు చేయాలని.. మహారాష్ట్ర ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి . తర్వాత బాసర జంక్షన్ లో శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం ముథోల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో అమలయ్యే పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అనేదానిపై చర్చకు రావాలన్నారు. 24 గంటల పాటు ఉచిత కరెంట్ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బడ్జెట్లో రూ. 25 వేల కోట్ల ఉపాధి నిధుల్లో కేంద్రం కోత విధించిందన్నారు. యూపీలో ఈ నెల 10న ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతాయన్నారు.
ఉచిత కరెంట్ గుజరాత్ లో ఎందుకివ్వడం లేదు?
- తెలంగాణం
- March 3, 2022
లేటెస్ట్
- ఏడాది పాలనలో ఆర్టీసీ కొంత పుంతలు: ఫ్రీ జర్నీపై రూ.4,225 కోట్లు ఖర్చు
- ఆప్టా కెటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్ ప్రారంభం
- ఢిల్లీ అభివృద్ధిని పక్కన పెట్టి అద్దాల మేడ కట్టుకున్నడు.. కేజ్రీవాల్‌పై అమిత్ షా విమర్శలు
- బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఎలక్ర్టిక్స్..!
- 700 మంది మహిళలను డేటింగ్ యాప్‌లతో మోసగించిండు.. ప్రైవేటు వీడియోల సేకరణ.. ఆపై బ్లాక్మెయిల్
- మెదక్ లో కొత్త సొసైటీలకు కసరత్తు
- ఓల్డ్ సిటీ మెట్రో పిల్లర్ల ఎత్తు పెంచండి
- నిర్లక్ష్యం నీడలో జగిత్యాల ప్రభుత్వాసుపత్రి
- రూ.3.98 లక్షల కోట్లకు బజాజ్ ఫైనాన్స్ ఏయూఎం
- హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు!
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- రైతు భరోసా 5 ఎకరాల సాగు భూములకే ఇవ్వాలి..సీఎంకు ఎఫ్‌జీజీ లేఖ
- Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..
- నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..
- జనవరి 4న హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన