ఇవాళ( అక్టోబర్ 5) సిద్దిపేట, మెదక్ జిల్లాలో మంత్రి హరీష్రావు పర్యటన

ఇవాళ( అక్టోబర్ 5) సిద్దిపేట, మెదక్ జిల్లాలో మంత్రి హరీష్రావు  పర్యటన

ఇవాళ ( అక్టోబర్ 5న) సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.  సిద్దిపేటలో రూ. 271 కోట్లతో నిర్మించిన వెయ్యి పడకల ఆస్పత్రిని ప్రారంభించ నున్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ వైద్య శాల భవన నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం CSI చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో మంత్రి హారీష్ రావు పాల్గొంటారు.