
సిద్దిపేటకు ఐటీ హబ్రావాలనే కల నెరవేరిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఆగస్టు 15న ఐటీ హబ్ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక యువతకు 1500 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సాఫ్ట్వేర్సంస్థలు పని చేయాలని, వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.
ALSO READ :నా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటే.. : చంద్రబాబు
త్వరలో ఐటీహబ్ ఫేస్ – 2 తీసుకురానున్నట్లు వివరణ ఇచ్చారు. మంచి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలు విదేశాలకు మన విద్యార్థులను తీసుకెళ్లేలా పని చేయాలని ఆకాంక్షించారు. అనంతరం 16 మందికి ఉద్యోగ నియామక పత్రాల్ని అందించారు.