108 మంది బ్రాహ్మణ దంపతులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాదపూజ

108 మంది బ్రాహ్మణ దంపతులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  పాదపూజ

ఆలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ లోని మంత్రి ఇంద్రకరణ్ నివాసంలో 108 మంది బ్రాహ్మణ దంపతులకు పాదపూజ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దాంపత్య పూజ నిర్వహించి.. బ్రాహ్మణులను ఘనంగా సత్కరించారు మంత్రి దంపతులు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఇంద్రకరణ్ రెడ్డి.