సూర్యాపేట: సీఎం కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను ముట్టుకుంటే భస్మ అవుతారన్నారు. సూర్యాపేట టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభలో జగదీష్ పైవ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం చేసిన నేత కేసీఆర్ అని.. సంక్షేమం, అభివృద్ధిలో సంచనాలు సృష్టించిన నాయకుడని ప్రశంసల వర్షం కురిపించారు.
సూర్యాపేట టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభ.
— Jagadish Reddy G (@jagadishTRS) January 29, 2022
ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి.
మంత్రి కామెంట్స్.
సీఎం కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి
ముట్టుకుంటే భస్మం అవుతారు
కాళేశ్వరం కల సాకారం చేసిన నేత
సంక్షేమం, అభివృద్ధి లో సంచలనాలు సృష్టించిన నాయకుడు.. pic.twitter.com/xVK82ucQOk
మరిన్ని వార్తల కోసం: