కూకట్పల్లి 5కె రన్​లో మంత్రి జూపల్లి..

కూకట్పల్లి 5కె రన్​లో మంత్రి జూపల్లి..

కూకట్​పల్లి, వెలుగు:   మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం   కూకట్​పల్లిలోని తులసీవనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5కె రన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై ప్రారంభించారు. తర్వాత స్థానికులతో కలిసి రన్​లో పాల్గొన్నారు. 

టూరిజం కార్పొరేషన్​చైర్మన్​పటేల్​ రమేశ్​రెడ్డి, కూకట్​పల్లి కాంగ్రెస్​ఇన్ చార్జి బండి రమేశ్, శేరిలింగంపల్లి ఇన్ చార్జ్​జగదీశ్వర్​గౌడ్, హఫీజ్​పేట కార్పొరేటర్​పూజితగౌడ్, లీడర్లు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శివచౌదరి, రమణ, సలీం, ఆసిఫ్​ పాల్గొన్నారు.