హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్వేదికగా స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు.
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 23, 2024
ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు.
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని పేర్కొన్నారు.
ALSO READ | మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవలు.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు